KRNL: ప్రభాకర్ మిరప సీడ్స్తో అధిక దిగుబడి సాధించవచ్చని PHS కంపెనీ ప్రతినిధులు కిరీటి, మురళీకృష్ణ తెలిపారు. దేవనకొండ గ్రామ శివారులోని దర్గయ్య అనే రైతు పొలంలో PHS డిస్ట్రిబ్యూటర్స్ వెంకట సాయి ట్రేడర్స్ ఆధ్వర్యంలో వారు రైతులకు అవగాహన కల్పించారు. అటు విక్రాంత్, ముకుంద మాట్లాడుతూ.. ఈ విత్తనాల వినియోగంతో మొదటి కోతలోనే 48 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు.