NLG: మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వీరావత్ రాగ్య నాయక్ 23వ వర్ధంతి ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాజ్య నాయక్ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, గిరిజనులకు అనేక సేవలు చేశారని గుర్తు చేశారు.