NLG: రీజినల్ రింగ్ రోడ్ ఉత్తరభాగంలో 4 లేన్ల ఎక్స్ప్రెస్ రహాదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలువడం TG రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన విజయమని తెలిపారు. CM చొరవ, తన కృషికి దక్కిన ఫలితం RRR టెండర్లని అన్నారు.