నిజామాబాద్‌కు ఆదివారం విచ్చేస్తున్న ఎమ్మెల్సీ కవిత రాక కోసం ఇందల్వాయి వద్ద ఎదురుచూసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆమె రాకతో గజమాలతో ఘన స్వాగతం పలికారు. కవిత నిజామాబాద్‌కు రావటం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహం నిండుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.