KMR: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో ఆదివారం మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాసర్ల రవీందర్ పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘం యువ అధ్యక్షుడిగా ద్యావరి గణేష్, ఉపాధ్యక్షుడిగా నీలం శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కోళ్ల శరత్, కోశాధికారిగా కాసర్ల భాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.