SDPT: విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి భవిష్యత్తును CM రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని, CM చేతకాని పాలన విద్యార్థులకు శాపంగా మారిందని సిద్దిపేట MLA హరీష్రావు ‘X’వేదికగా మండిపడ్డారు. విష ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ KGBV పాఠశాలలో విష ఆహారం తిని 10మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యరు అన్నారు.