దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం కోసం భారత్, ఆసీస్, శ్రీలంక ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఇందులో సౌతాఫ్రికా గెలిస్తే WTC ఫైనల్కు దూసుకెళ్తుంది. రెండో ఇన్నింగ్స్లో 237 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. సౌతాఫ్రికాకు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోర్ 27/3.