NZB: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోల విట్టల్ రావుని, నూతన ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్, నూతన కోశాధికారి నీల భాస్కర్ని, గౌరవ అధ్యక్షుడు బచ్చు అంజయ్యను రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా అభినందించి సన్మానించి నియామకా పత్రాలు అందజేశారు. మహాసభ ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.