NLG: కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ సీజన్-5 క్రికెట్ పోటీలు ఈనెల 20న ముగుస్తాయని NLG పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తెలిపారు. బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి మంత్రి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని బుధవారం చెప్పారు.