TG: మణిపూర్లో అల్లర్లు జరిగితే ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ, బీజేపీపై పోరాటం చేస్తుంటే మాజీ మంత్రి హరీష్ రావుకు నొప్పి ఎందుకని, ఈ ఘటనతో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ బయట పడిందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు.