ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ నెల 20న విడుదలకావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు టీమ్ తెలిపింది. అయితే, తర్వాత విడుదల కావాల్సిన తేదీని మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని ప్రకటించింది.