W.G: నరసాపురం పట్టణంలోని వైఎన్సిలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోక్మాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 95020 24765 నంబర్ ను సంప్రదించాలని అన్నారు.