TG: కేబినెట్ సమావేశం ముగిసింది. ఐదు ఆర్డినెన్స్‌లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతు భరోసాపై చర్చించారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే, ఆర్వోఆర్ చట్టంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
Tags :