HYD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై IS సదన్ PSలో ఫిర్యాదు చేశారు. మలక్‌పేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కోట్ల శ్రీను. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన అనుచిత వాఖ్యలను తప్పుబడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.