KRNL: కోసిగి మండలం గౌడ్ గల్ గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని లక్ష్మన్న పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని లక్ష్మణ భరోసా ఇచ్చారు. గౌడ్గల్లు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వీధిలైట్లు కూడా లేవని లక్ష్మణ ఆవేదన వ్యక్తం చేశారు.