SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఈజీఎస్ కింద రూ. కోటి మంజూరైనట్లు, ఎల్లారెడ్డి పేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమ్మటి నరసయ్య తెలిపారు. బొప్పాపూర్ గ్రామ పంచాయతీకి 2 అంగన్వాడి కేంద్రాలు, గొల్లపల్లికి 2 రాజన్నపేటకు 1అంగన్వాడి కేంద్రం మంజూరయ్యాయన్నారు.