HYD: బీఆర్ఎస్ నాయకుడు పోస్టర్ శ్రీనివాస్ రాంనగర్ చౌరస్తాలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మీడియా ఇంఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, కేశవరం అరుణ్ హాజరయ్యారు.