VKB: గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో భాగంగా ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా పరీక్షలు సరిగ్గా జరిగేలా పరీక్షల నిర్వహణ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను ఎస్పీ నారాయణరెడ్డి పరిశీలించారు.