BHNG: భువనగిరి ఖిలాగుట్ట సంతోషిమాత సీతారామఆంజనేయ స్వామి పునప్రతిష్ట కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొనిగురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సంతోషిమాతా సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ తాడెం రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మాయదశరథ, కౌన్సిలర్ వడిచెర్లకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.