ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త మెంబర్షిప్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ‘ONE BLCK’ పేరిట తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా సభ్యత్వం పొందాలంటే స్విగ్గీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందాల్సి ఉంటుంది. 3 నెలల ప్లాన్ ధర రూ.299గా ఉంది. ఈ సేవలతో ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై ఫాస్ట్ డెలివరీ, ఆన్-టైమ్ గ్యారెంటీ, ఇన్‌స్టామార్ట్‌లో ఉచిత డెలివరీలు, డైన్‌అవుట్‌పై ప్రత్యేక డిస్కౌంట్ పొందుతారు.