KDP: రాష్ట్రంలో రైతులకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 13న చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి కడపలోని వైసీపీ కార్యాలయంలో పోస్టర్ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరసనలు చేపడుతున్నామన్నారు.