TPT: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మోక్ష మార్గం అయినటువంటి వైకుంఠద్వార దర్శనం జనవరి 10వ తేదీ నుంచి తెరుచుకోనిందని TTD వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ రోజున తెల్లవారుజామున 1:45 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని పేర్కొంది. పది రోజులపాటు ఈ దర్శనం ఉంటుందని దాదాపు 7 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునేలా TTD ఏర్పాట్లు చేస్తుంది.