వికరాబాద్: మర్పల్లి మండలం కలోడ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మొగులప్ప ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో తెలుగు లెక్చరర్‌గా ఎంపికయ్యారు. డైట్ ఎంట్రన్స్ కోచింగ్‌కు డబ్బు లేక అదే ఇన్స్టిట్యూట్లో అటెండర్‌గా పనిచేస్తూ కోచింగ్ తీసుకున్నారు. జూనియర్ లెక్చరర్‌కు ప్రిపేర్ అయి తెలుగు లెక్చరర్‌గా ఎంపికయ్యారు.