గురుగ్రామ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన PGCILలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివిధ ఆఫీస్‌లలో ఖాళీగా ఉన్న 71 ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ పూర్తి చేసి ఉండాలి. 28 ఏళ్లకు మించి ఉండకూడదు. జీతం రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది. https://www.powergrid.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.