కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 8 గంటలకు అమలాపురం క్యాంపు కార్యాలయంలో జరుగు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు 10 గంటలకు అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ లో జరుగు తెలుగు మహాసభలు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్.యానం గ్లో ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ చేస్తారు.