మొసలి(Alligator)కి నీళ్లలోనే శక్తి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ భూమిపైకి వచ్చాక దాని శక్తి తగ్గుతుంది. అయితే ఇక్కడొక మొసలి మాత్రం భూమిపైన కూడా యమ స్ట్రాంగేనని నిరూపించింది. ఫెన్సింగ్(Fencing)కు ఉన్న ఇనుప చువ్వలను సైతం ఆ మొసలి(Alligator) వంచేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మొసలి(Alligator)కి నీళ్లలోనే శక్తి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ భూమిపైకి వచ్చాక దాని శక్తి తగ్గుతుంది. అయితే ఇక్కడొక మొసలి(Alligator) మాత్రం భూమిపైన కూడా యమ స్ట్రాంగేనని నిరూపించింది. ఫెన్సింగ్(Fencing)కు ఉన్న ఇనుప చువ్వలను సైతం ఆ మొసలి(Alligator) వంచేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇనుప చువ్వలను వంచేసిన మొసలి వీడియో:
మొసలి(Alligator) ఎదురుపడితే భయడిపోతాం. మొసలి క్రూరమైనది కాబట్టి ఏ జీవిని అయినా తినేస్తాయి. తాజాగా ఇక్కడొక మొసలి(Alligator)కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఆ మొసలి(Alligator) వెరైటీ సాహసం చేసింది. ఫెన్సింగ్(Fencing)కు ఉండేటటువంటి ఇనుప చువ్వలను ఆ మొసలి(Alligator) చాలా సులభంగా వంచేసి కంచెదాటి వెళ్లిపోయింది.
ప్రస్తుతం మొసలి(Alligator)కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. అమెరికాలోని ఫ్లొరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో ఓ భారీ మొసలి(Alligator) ఫెన్సింగ్ ను దాటేందుకు దాని చువ్వలను వంచేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. చాలా సులభంగా ఇనుప చువ్వలను పక్కకు వంచేసింది. మొసలి(Alligator) చేసిన పనికి నెటిజన్లు దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు.