NLR: పొదలకూరులో సోమవారం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ సురేశ్ నాయుడు ఎంపీడీవోకు కాలువపై విగ్రహాలు నిర్మించడంపై వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. కాలువలపై నిర్మించిన విగ్రహాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాకాణి రమణారెడ్డి స్వాతంత్ర సమరయోధులా అని విమర్శించారు.