AP: ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్స్ సంస్థ రూపొందించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్‌ను, వారి డిజైన్లను రద్దు చేసింది, అందుకే మళ్లీ ఈ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచామని తలిపారు. ఆ టెండర్లు కూడా నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయన్నారు. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదం తెలిపామని పేర్కొన్నారు.