NRPT: ఊట్కూరు మండలం బిజ్వార్లో నిర్వహించిన గ్రామసభ విజయవంతమైంది. గ్రామాభివృద్ధిపై ఈ సభలో సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గణేష్ రెడ్డి, ఏఈవో అరవింద్, అంగన్వాడీ టీచర్లు, సర్పంచ్ కొల్లంపల్లి ఆంజనేయులు, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, సెక్రటరీ గౌతం, వార్డు మెంబర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు.