W.G: వేములదీవి పంట కాలువలో జరుగుతున్న గుర్రపుడెక్క తొలగింపు పనులను యర్రంశెట్టివారిపాలెం మాజీ సర్పంచ్, రైతు నాయకుడు కూనపురెడ్డి రంగారావు, లక్ష్మణేశ్వరం మాజీ ఎంపీటీసీ రామలక్ష్మి పరిశీలించారు. ఈ కాలువ నీరే లక్ష్మణేశ్వరం CPWS పథకం ద్వారా 9 గ్రామ పంచాయతీల ప్రజలకు తాగునీరుగా సరఫరా అవుతోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు.