NZB: బాల్కొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గాండ్ల రాజేశ్ అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణ పై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలని సూచించారు. ప్లాస్టిక్ వాడాకానికి దూరంగా ఉండాలని కోరారు.