NGKL: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు లతా ఆధ్వర్యంలో బడిబాట ప్రత్యేక ఎన్ రోల్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల పట్టణంలో విస్తృతంగా పర్యటించి, 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ఉపాధ్యాయులు కరపత్రాలు బ్యానర్లతో ప్రచారం నిర్వహించారు.