TG: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి బహుమతిగా ఇచ్చారని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సంచలన ఆరోపణ చేశారు. కర్ణాటక ప్రభుత్వం కొరటకుంట వద్ద చేపట్టిన ప్రాజెక్టుకు తెలంగాణ జలాలు అందించే ఒప్పందంపై సంతకం చేశారన్నారు. రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ మెప్పు కోసమే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.