VZM: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు గురువారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పూల్‌బాగ్ లోని ZPH పాఠశాలలో ఈ నెల 9 వరకు ఈ శిక్షణ కొనసాగనుంది. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా RJD, DEO పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉపాధ్యాయులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.