ATP: భారత బధీర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి ఆర్డిటి స్టేడియంలో అండర్-19 జాతీయ బదీరుల టి20 క్రికెట్ పోటీలో నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘు తెలిపారు. ఏపి, తెలంగాణ, ఢిల్లీ, గుజరాత్, హర్యానా తదిత రాష్ట్రాల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. మరిన్ని వివరాల కోసం 9493362154 నెంబర్కు సంప్రదించాలన్నారు.