పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. TMC రెబల్ నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ బెంగాల్ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది.