NLG: నల్గొండకు శనివారం వచ్చిన తెలంగాణ వెనకబడిన తరగతుల డెడికేషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వర్లుకు సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు బీసీ రిజర్వేషన్లపై పలు అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. బీసీ కులాలలో అత్యంత వెనకబడిన కులాలు ఎన్నో ఉన్నాయని వారిని గుర్తించి రిజర్వేషన్ ఫలాలు అందేలా కమిషన్ చొరవ చూపాలని కోరారు.