NLR: నెల్లూరు నగరంలోని డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన్ కేంద్రంలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం చండ్ర రాజగోపాల్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈనెల 26న గాంధీ బొమ్మ నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. కేరళ రాష్ట్రంలో లాగా ‘రైతు ఋణ ఉపశమన చట్టం’ను పార్లమెంటులో ఆమోదించాలన్నారు.