AP: డీఎస్సీలో అక్రమాలు జరగాయని ఆరోపిస్తే సరిపోదని సాక్షాలు చూపించాలని మంత్రి అనిత పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు పతీది బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం చెబుతామన్నారు. టీచర్లలో ఎక్కువ మంది టీడీపీ ప్రభుత్వంలో నియమితులైనవారే ఉన్నారని చెప్పారు.