TG: తెలుగు ప్రజల ఐక్యతకు బూర్గుల రామకృష్ణారావు చిహ్నమని పవన్ అన్నారు. ఆయన విగ్రహాన్ని AP-TG హైవేపై పెట్టి, హైవేకు రామకృష్ణారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విభజన తీరు నచ్చకే 11 రోజులు తాను అన్నం తినలేదు తప్ప.. తెలంగాణ వచ్చినందుకు కాదని స్పష్టం చేశారు. TGలో పని ఇప్పుడే మొదలుపెట్టామని, ప్రజలు నమ్మేవరకు పనిచేస్తామని చెప్పారు.