HNK: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎదుగుతుందని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీకుమార్ అన్నారు. TRP పార్టీ హనుమకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బాలినే లక్ష్మీ ఆధ్వర్యంలో హనుమకొండలో పలువురు నేతలు పార్టీలో చేరగా వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.