CTR: తవణంపల్లె మండలం చారాల హెచ్ఐడబ్ల్యూ గ్రామానికి చెందిన జీ.ఎక్కయ్య(26) ప్రేమ పేరుతో యువతిని బెదిరించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై రమేశ్ బాబు కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున అర్ధగిరి-చిత్తూరు రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.