VSP: ఏపీ స్టేట్ స్పేస్ టెక్ అకాడమీ అధ్యక్షుడు పావులూరి సుబ్బారావు ఏయూని సందర్శించి ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌తో భేటీ అయ్యారు. భారత అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టులో మూడు రోజులపాటు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించే అంశంపై చర్చించారు. ఏయూ, ఏపీ స్టేట్ స్పేస్ టెక్ అకాడమీ, శాటిలైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సదస్సు నిర్వహిస్తాయి.