వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ (Co-Ed) కళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని ప్రిన్సిపల్ రఘునందన్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ (T/M&E/M) కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకొచ్చారు.