KDP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) తయారీపై ఖాజీపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో 15వ తేదీ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దివిజా సంపాతి తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఖాజీపేట మండలంలోని ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొనలన్నారు.