అన్నమయ్య: ఆదాయానికి మించి రూ.250 కోట్ల కలిగి ఉన్న మదనపల్లి పాత ఆర్డీవో మురళికి బినామీగా ఉన్న వీఆర్ఎ శేఖర్ పై బదిలీ వేటు వేస్తూ కలెక్టర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఏసీబీ అధికారులు మురళి, శేఖర్ ఇండ్లలో ఏక కాలంలో సోదాలు చేసిన విషయం తెలిసిందే. గాలివీడు మండలం సిసి పల్లెకు బదిలీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.