TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని, హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని రేవంత్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ మాట చెప్పే ధైర్యం సీఎంకి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. HYDలో ఒక్క ఇల్లు కట్టారా.. మేం చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని విమర్శించారు.