PPM: ఇటీవల ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాగుజోల గ్రామానికి చెందిన గిరిజనుడు కొండతామర వీరకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర రూ.40వేల ఆర్థిక సహాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ సీనియర్ నాయకులు గొట్టాపు వెంకటనాయుడుని బాధితల వద్దకు పంపించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.