ప్రకాశం: మినీ ట్రాక్టర్లు,తైవాన్స్ ప్లేయర్లు రైతులకు అందుబాటులో ఉంచినట్లు కనిగిరి ఉద్యానవన శాఖ అధికారిని అంజలి బాయి తెలియజేశారు. అవసరమైన రైతులు కనిగిరి హార్టికల్చర్ ఆఫీస్ నందు సంప్రదించాలని సూచించారు. ఆధునిక యంత్రాలతో వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని అన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి ఉద్యానవన శాఖ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.