BDK: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డా. భాస్కర్ నాయక్ అన్నారు. మంగళవారం పాల్వంచ పట్టణ పరిధిలోని గుడిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోని, వారికి అవసరమైన మందులు సకాలంలో అందజేయాలని కోరారు.